వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ పంచకర్ల రమేష్‍బాబు వైసీపీకి గుడ్‍బై ..

వైసీపీ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి,, రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు( Panchakarla Ramesh Babu ).పంచకర్ల రమేష్ బాబు కామెంట్స్ఏ డాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం( cm jagan ) దృష్టి కి తీసుకుని వెళ్ళాలన ప్రయత్నించాను.

 Strong Setback For Ycp Panchkarla Ramesh Babu Goodbye To Ycp., Panchakarla Ram-TeluguStop.com

కానీ వీలు కాలేదు, ప్రజా సమస్యలు, క్రింది స్థాయిలో సమస్యలను తీర్చ లేనప్పుడ ఈ పదవి లో ఉండటం, పార్టీ ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నాను.అధ్యక్షుడు అంటే స్వేచ్ఛయుత పరిస్థితులు ఇవ్వలేదు.

చాలా వరకు విమర్శించక పోవడమే నాకు రాదు.

సామాజిక వర్గ మీటింగ్ లు పెట్టొద్దని పార్టీ ఆదేశించింది.

ఏ నియోజక వర్గంలోకి వెళ్లిన అక్కడి ఎమ్మెల్యే కు అనుకూలంగా సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు నాకు సుబ్బారెడ్డి( Subbareddy ) గారికి ఏ విభేదం లేదు.విశాఖ : వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల వైసీపీ గుడ్‍బై.పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన పంచకర్ల రమేష్ బాబు .పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాను.క్షమించగలరు .జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube