గుండెకు మేలు చేసే ఈ పండు.. చెడు కొలెస్ట్రాల్ ని ఐస్ లా కరిగిస్తుంది..!

ఈ పండు పేరు కరంచా పండు( Karonda ) అని చాలామందికి తెలియదు.దీన్ని కరంచా, కొరొంచా, కొరొండా, కరిస్సా వంటి పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు.

 , This Fruit Is Good For The Heart.. It Melts Bad Cholesterol Like Ice..! Karo-TeluguStop.com

ఆన్లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ పండును అమ్ముతున్నారు.డ్రై ఫ్రూట్స్ లాగా కూడా ఇది లభిస్తూ ఉంది.

నిజానికి ఇది బెంగాల్లో కనిపించే పండు.అక్కడి మార్కెట్లో గ్రామాలలో దీన్ని చూసే అవకాశం ఉంటుంది.

ఇది చిన్నగా, పుల్లగా ఉండే పండు.దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ పండు వేసవి, వర్షాకాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది.ఈ పండు ఎరుపు, గులాబీ, తెలుపు రంగులలో ఉంటుంది.

కరంచా పండు మన ఆరోగ్యాన్ని ఎంతో బాగా రక్షిస్తుంది.

Telugu Bad Cholesterol, Collagen, Fruit, Tips, Karonda, Kidneys, Vitamin-Telugu

అలాగే రకరకాల వ్యాధుల్ని నయం చేస్తుంది.ఉదాహరణకు కరంచా తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్( Bad Cholesterol ) స్థాయిలు తగ్గుతాయి.ధమనులలో రక్తప్రసరణ సాధారణంగా ఉంటుంది.

తద్వారా గుండే జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది.అధిక బరువు ఉండేవారు ఈ పండును తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ఈ పండు శరీరంలో కొవ్వును ఐస్ లాగా కలిగిస్తుంది.అలాగే ఇది పొట్ట సంబంధిత వ్యాధుల( Digestive problems ) నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

అంతేకాకుండా పచ్చి కరంచా తినడం వల్ల దంతాలు, చిగుళ్ళు బలపడతాయి.కరంచాలో విటమిన్ బి,సి తోపాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది.

Telugu Bad Cholesterol, Collagen, Fruit, Tips, Karonda, Kidneys, Vitamin-Telugu

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు, క్యారిసోన్స్, ట్రైటెర్పెనాయిడ్స్ ఎక్కువగా ఉన్నాయి.ఇవి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ పండుగకి ఎంతో డిమాండ్ ఉంది.ధర కూడా ఎక్కువే.100 గ్రాములు ప్యాకెట్ 70 రూపాయల పైనే ఉంటుంది.ఈ పండు పుల్లని రుచిని కలిగి ఉంటుంది.

అయితే కాలేయం, మూత్ర పిండాల సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా కరంచాను తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.కరంచాలో ఉండే రాగి కొల్లాజన్( Collagen ) ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.ఇది చూడడానికి చెర్రీ పండులా కనిపించినప్పటికీ రుచి వేరుగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube