బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటిస్తున్నారు.ఇందులో భాగంగా రెండు స్థానాల నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.

 Announcement Of Brs Candidates List-TeluguStop.com

ఈ మేరకు గజ్వేల్ మరియు కామారెడ్డి నియోజకవర్గాల నుంచి తానే బరిలోకి దిగనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.ఆదిలాబాద్ నుంచి జోగు రామన్న, బోథ్ నుంచి అనిల్ జాదవ్, నిర్మల్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి, సిరిసిల్ల నుంచి కేటీఆర్ , వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి, కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి, నారాయణ్ పేట్ నుంచి ఎస్ రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కల్వకుర్తి జైపాల్ యాదవ్ తదితరులు బరిలోకి దిగనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube