ఈ కలికాలంలో ప్రతి ఒక్కటి వింతగానే జరుగుతున్నాయి.ఇంకా అలానే కొన్ని కొన్ని జీవరాసులు కూడా.
కొన్ని వింత జీవులను ఎప్పుడు చూసి ఉండము.అలాంటి వింత జీవులు ఉన్నాయ్ అనేది కూడా మనకు తెలిసి ఉండదు.
అలా ఉంటాయి ఆ వింత జీవులు.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో వింత జీవి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలోని ఆ వింత జీవిని చూస్తే ఎవరైనా సరే భయపడి చస్తారు.అసలు ఆ జీవి ఎలా ఉంది అంటే? శరీరం చూసేందుకు పిట్ట పిల్లలాగే ఉన్నప్పటికీ నోరు చూస్తే మాత్రం పిచ్చి కుక్క నోరు చూసినట్టే ఉంది.రౌండ్ గా ఉన్న దాని నోరు చుట్టూ పట్టుకుంటే కండ ఊడిపోయేలాంటి పళ్లు ఉన్నాయ్.
నిజంగా ఆ వింత జీవిని చూస్తే వణికిపోతారు.@Animalsandfools అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఈ వింత జీవి కనిపించింది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
దీనికి కప్పలాగ నాలుగు కళ్లు, ఒక కన్ను, నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో నోరు ఉన్నాయి. అలాంటి ఈ జీవిని చూసి ఇది ఏ జంతువో కామెంట్ రూపంలో తెలియచేయండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy