స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే డ్రెస్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే హవా ఈ మధ్య కాలంలో తగ్గినా ఆమె చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.తాజాగా వైట్ డ్రెస్ లో దిగిన ఫోటోలను పూజా హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Star Heroine Pooja Hegde Dress Price Details Here Goes Viral , 1 Lakh 15000, Dress Price, Pooja Hegde , Salman Khan, Mahesh, Trivikram-TeluguStop.com

ఈ ఫోటోలలో పూజా హెగ్డే మరింత అందంగా కనిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.కాన్స్ చిత్రోత్సవంలో పూజా హెగ్డే అదరగొడుతున్నారు.

ఫోటోషూట్లలో పాల్గొంటూ పూజా హెగ్డే ఫోటోలు దిగి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.పూజాహెగ్డే ధరించిన ఈ వైట్ డ్రెస్ ఖరీదు 1,15,000 రూపాయలు అని సమాచారం.

 Star Heroine Pooja Hegde Dress Price Details Here Goes Viral , 1 Lakh 15000, Dress Price, Pooja Hegde , Salman Khan, Mahesh, Trivikram-స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే డ్రెస్ ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పర్ఫెక్ట్ డిజైన్ తో తయారైన ఈ డ్రెస్ ను ధరిస్తే అదనంగా జ్యూవెలరీని ధరించాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పవచ్చు.ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఈ డ్రెస్ లో చూడటానికి అందంగా కనిపించడం సాధ్యమవుతుంది.

సాగరతీరంలో దేవకన్యలా పూజా హెగ్డే ఉన్నారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో తెలుగులో పూజా హెగ్డే నటించిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

అయినప్పటికీ పూజా హెగ్డేకు ప్రేక్షకులలో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.తెలుగులో మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబో మూవీలో ఈ నటి నటిస్తుండటం గమనార్హం.

ఈ సినిమాలతో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే.ఈ సినిమాల ఫలితాలపైనే పూజా హెగ్డే కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే మాత్రమే ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube