మిమ్మల్ని టచ్ చేయొచ్చా అని సల్మాన్ ని అడిగిన హీరోయిన్..!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో నటిస్తూ మిమ్మల్ని ఓసారి టచ్ చేయొచ్చా అని అడిగిందట ఓ హీరోయిన్.

సల్మాన్ అంటే అమ్మాయిల్లో ఎంత క్రేజ్ అన్నది అందరికి తెలిసిందే.

హీరోయిన్స్ అన్నా కూడా సల్మాన్ ఖాన్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన సల్మాన్ ఖాన్ తో స్టెప్పులేయాలని చాలామంది ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

అయితే సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తూ అతన్ని టచ్ చేయొచ్చా అని అడిగిందట ప్రగ్యా జైశ్వాల్.సల్మాన్ ఖాన్ నటించి నిర్మించిన ఆంతిం సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ తో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు.సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు.

సాంగ్ షూటింగ్ లో అమ్మడు సల్మాన్ ని ఫస్ట్ టైం కలిసి మిమ్మల్ని ఒకసారి టచ్ చేయొచ్చా అని అడిగిందట.అలా అడిగే సరికి సల్మాన్ ఖాన్ కూడా షాక్ అయ్యారట.

Advertisement

వెంటనే ఆమెని దగ్గరకు తీసుకుని ఎందుకు టచ్ చేయకూడదని అన్నారట.ఆంతిం లో ప్రగ్యా, సల్మాన్ ఖాన్ చేసిన పాట సినిమాలో లేదు.

ఆ సాంగ్ ని మళ్లీ తిరిగి స్పెషల్ గా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.ప్రగ్యా జైశ్వాల్ బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు