గౌతమ్ తిన్ననూరి కి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో...

మళ్లీ రావా సినిమాతో మంచి డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ( Goutham thinnanuri )ఈయన చేసిన జెర్సీ సినిమా( Jersey ) కూడా ఒక మంచి సినిమా గా నిలిచింది.

ఇక దంతో ఈయనకు భారీ రేంజ్ లో క్రేజ్ అయితే వచ్చింది.

ఇక దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టి ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కనక హిట్ అయితే ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇక ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే ఆ సినిమా పట్టాలెక్కాలంటే విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా సక్సెస్ చేసి చూపిస్తే ఎన్టీఆర్ సినిమా ఇస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తుంది.

అయితే గౌతమ్ చెప్పిన కథ మాత్రం ఎన్టీఆర్( NTR ) కి బాగా నచ్చినప్పటికీ తను పాన్ ఇండియా లెవెల్ ల్లో సినిమాలను హ్యాండిల్ చేయగలడా లేదా అనే విషయాల మీద ఎన్టీఆర్ కి చాలా అనుమానాలు ఉన్నాయి.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన విజయ్ సినిమా సక్సెస్ చేసి తన మీద ఎన్టీఆర్ కి నమ్మకం కలిగిస్తే తప్పకుండా ఆయన సినిమా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

Advertisement

ఇక ఇంతకు ముందు రామ్ చరణ్( Ram Charan ) తో సినిమా చేయాల్సిన గౌతమ్ కొన్ని అనివార్య కారణాల వల్ల విజయ్ దేవరకొండ తో చేయాల్సి వస్తుంది.ఇక ఈ సినిమాని సక్సెస్ చేయడం కోసమే ఆయన చాలా కష్టపడుతూ ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.అందులో భాగంగానే ఈ సినిమా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ గా తెరకెక్కుతుంది.

అందుకు తగ్గట్టు గానే స్క్రిప్ట్ ని కూడా చాలా బాగా రెడీ చేసినట్టు గా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు