ఆ ఒక్క లక్షణమే రాజమౌళి సక్సెస్ కు కారణమా.. జక్కన్నకు ఎవరూ సాటిరారుగా!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాజమౌళికి భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ఉండగా రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసమే ఏకంగా ఐదేళ్ల సమయం కేటాయించనున్నారు.

ఒక సినిమాను మించి మరో సినిమాతో సక్సెస్ సాధించాలని కృషి చేసే ప్రయత్నమే రాజమౌళి సక్సెస్ సీక్రెట్ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

స్టార్ రాజమౌళి బాహుబలి సిరీస్, ఆర్.ఆర్.ఆర్ ( RRR )సినిమాలతో ఏ రేంజ్ లో హిట్లను అందుకుంటారో చూడాల్సి ఉంది.రాజమౌళికి ఉన్న టాలెంట్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జక్కన్న రాబోయే తన ప్రాజెక్ట్ లకు తనే నిర్మాతగా వ్యవహరించనున్నారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.రాజమౌళి మహేష్ బాబు( Rajamouli, Mahesh Babu )కు కెరీర్ బెస్ట్ హిట్ ఇవ్వడంతో పాటు పాన్ వరల్డ్ స్థాయిలో హిట్ అందించాలని భావిస్తుండటం గమనార్హం.

Advertisement

జక్కన్న స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో షూటింగ్ ను మొదలుపెట్టడమే ఆలస్యం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రాజమౌళి మహేష్ బాబుతో ఇతర దేశాల ప్రేక్షకులకు సైతం నచ్చే కథాంశాలకు ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.

జక్కన్న అద్భుతమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తున్నా ఎక్కువ సమయం షూటింగ్ లు చేయడంపై నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజమౌళి సినిమాల బడ్జెట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.అయితే ఆ సినిమాలకు బిజినెస్ సైతం అదే స్థాయిలో జరుగుతోంది.

రాజమౌళి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యి వేగంగా సినిమాలను తెరకెక్కిస్తే అభిమానుల సంతోషానికి ఏ మాత్రం అవధులు ఉండవని చెప్పవచ్చు.జక్కన్న క్రేజ్, రేంజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

ఆ సమయంలో తెగ టెన్షన్ పడ్డానని చెప్పిన మహారాజ డైరెక్టర్.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు