Sreeleela : పడిపోతున్న శ్రీలీల గ్రాఫ్… ఆ స్థానం లో ఊపు అందుకుంటున్న ఆ సీనియర్ హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సినిమా విజయం సాధించిన పరాజయం పొందిన ఆ ప్రభావం హీరోయిన్స్ పై ఖచ్చితంగా పడుతుంది.

ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి ఒరవడి మరీ ఎక్కువగా ఉంది హీరోయిన్స్ పరాజయాలకు పరాకాష్ట అన్న విధంగా కొన్ని ఫ్లాప్ లు రాగానే వారిని పక్కన పెట్టేస్తున్నారు.

హిట్స్ అందుకుంటున్న హీరోయిన్స్ కూడా మళ్లీమళ్లీ కొత్త చిత్రాలు ఎంపిక అవుతున్నారు.మధ్యకాలంలో ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఈ జయాపజయాల అయిపోయింది.

ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు వారు తీస్తున్న సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీలీల

పెళ్లిసందD సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ధమాకాతో విజయాన్ని సొంతం చేసుకుని వరుస పెట్టి తెలుగు సినిమా ఆఫర్స్ అన్ని అందుకుంది శ్రీ లీల( Sreeleela ).దాదాపు 7, 8 సినిమాలు ఆమె చేతిలో ఇప్పటికీ ఉన్నాయి.ఇప్పటికే నెలకు ఒకటి, రెండు సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి.

Advertisement

అయితే ఆమె అందుకుంటున్న ఆఫర్స్ తో పోలిస్తే ఫ్లాప్ అవుతున్న సినిమాల లెక్క ఎక్కువగా ఉంటుంది.మొన్నటికి మొన్న భగవత్ కేసరి సినిమా వచ్చిన ఆ విజయానికి కారణం బాలకృష్ణ అని అతని ఖాతాలోకి వెళ్ళింది ఆదికేశవ, స్కంద పరాజయం పొందాయి.

ఎక్స్ట్రాడినరీ మూవీ ఆర్డినరీ మూవీ( Extra Ordinary Man ) అని జనాలు తేల్చేశారు.ఇక గుంటూరు కారం మినహా ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవు.

ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నా కూడా అవి ఏమవుతాయో తెలియని పరిస్థితి.ఈ టైం ని ఖచ్చితంగా రీప్లేస్ చేయడానికి సీనియర్ హీరోయిన్ రష్మిక వచ్చేసింది.

రష్మిక మందన్న

గీత గోవిందం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన రష్మిక( Rashmika mandanna ) ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించింది కొన్ని హిట్స్ కొన్ని ఫ్లాప్స్ అంటూ ఆమె తన కెరీర్ ను కొనసాగిస్తూ ఉంది.అయితే తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాలపై ఆమె ఫోకస్ ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ దోవ పట్టింది.అక్కడ కొన్ని రోజులు పరాజయాలు పలకరించిన ప్రస్తుతం ఆనిమల్ సినిమా( Animal ) ఆమెను సూపర్ హిట్ హీరోయిన్ గా మార్చేసింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ఇప్పుడు శ్రీ లీల డౌన్ ఫాల్ మొదలైతే రష్మిక హ్యాండ్ రైజ్ అవుతూ వెళ్తోంది.రష్మిక ఒకపక్క రెయిన్బో సినిమాలో నటిస్తూనే అల్లు అరవింద్ బ్యానర్ లో మరొక సినిమాలో కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు