కొన్ని సినిమాలు చూడగానే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి.మరికొన్ని సినిమాలు పోస్టర్ రిలీజ్ అయినప్పటినుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచుతాయి.
అలాంటి సినిమాల్లో శ్రీకాంత్ అడ్డాల( Srikanth addala ) డైరెక్షన్ లో వస్తున్న పెదకాపు సినిమా( Peda Kapu ) ఒకటి…ఈ సినిమా మీద ఇప్పటికే జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా రిలీజ్ అవుతుంది.
మొదతి పార్ట్ విజయం సాధిస్తే ఇక రెండో పార్ట్ మీద కూడా మంచి అంచనాలైతే ఉంటాయి.అయితే శ్రీకాంత్ అడ్డాల ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అనేది టైటిల్ చూస్తేనే తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే మనకి అర్థమవుతుంది ఇది చాలా కొత్త సినిమా అని ఫస్ట్ టైం శ్రీకాంత్.అడ్డాల తన తన స్టైల్ మార్చుకొని ఒక కొత్త స్టైల్ లో సినిమా చేస్తున్నారు గా ఆ టిజర్ చూస్తే అర్థం అవుతుంది.అయితే ఈ సినిమాలో ఎండింగ్ లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.ఎలాగైతే బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఎలాగైతే హైలెట్ అయిందో పెదకాపు ఫస్ట్ పార్ట్ లో కూడా అలాంటి ఒక సీన్ ని క్రియేట్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తోని డైరెక్టర్ ఫస్ట్ పార్ట్ ని ముగించబోతున్నాడు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా గనక సక్సెస్ అయితే పెదకాపు 2( Peda Kapu ) సినిమా తొందరగా రిలీజ్ చేసి ఆ సినిమాను కూడా సక్సెస్ చేయాలని శ్రీకాంత్ అడ్డాల ముందు నుంచి మంచి ప్లాన్లు వేసుకొని ఉన్నాడు.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ జే మేయర్ ( Mickey J Meyer )మంచి మ్యూజిక్ ని అందిస్తున్నాడు…ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాలి…
.