శ్రీకాళహస్తి టీడీపీ పంచాయతీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు చేరింది.ఈ క్రమంలో చంద్రబాబుతో బొజ్జల సుధీర్ రెడ్డి, ఎస్సీవీ నాయుడు సమావేశం అయ్యారు.
దీంతో ఎస్సీవీ నాయుడు పార్టీలో చేరిక అంశంపై లైన్ క్లియర్ అయిందని తెలుస్తోంది.అయితే ఇటీవల ఎస్సీవీ నాయుడు చేరికపై బొజ్జల సుధీర్ రెడ్డి అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.
బొజ్జల సుధీర్ రెడ్డికి సహకరించాలని ఎస్సీవీ నాయుడుకు చంద్రబాబు సూచించారని సమాచారం.ఈ క్రమంలో ఎస్సీవీ నాయుడు వచ్చే వారం టీడీపీలో చేరనున్నారు.