టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి శ్రీరెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక విషయంతో రచ్చ చేసే ఈ హాట్ బ్యూటీ గతంలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో ఎంతలా రచ్చ చేసిందో చూశాం.
ఇక అప్పటినుంచి చేసిన రచ్చ నుండి ఇప్పటివరకు ఎన్నో విషయాలలో తల దూర్చింది శ్రీ రెడ్డి.అంతే కాకుండా తన నోటికి వచ్చిన ఘాటుగా మాటలతో అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.
కొందరి నటులను, రాజకీయ నాయకులను తన నోటికి వచ్చిన పచ్చి బూతులతో రచ్చ చేస్తుంది.
కెరీర్ మొదట్లో పలు సినిమాల్లో నటించిన శ్రీరెడ్డి ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఆ సమయంలో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ విషయాలను బయటపెట్టింది.
అలా తన పరిచయాన్ని పెంచుకుంది.ఒక సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో తన రచ్చతో తనేంటో నిరూపించింది.
నిత్యం ఏదో ఒక పోస్టును వైరల్ గా మారుస్తుంది.ఇక తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లను పిచ్చోళ్లను చేస్తుంది.
ఇక ఈ మధ్య రాజకీయాలకు చెందిన వారిని కూడా అస్సలు వదలట్లేదు ఈ హాట్ బ్యూటీ.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పట్ల చేసే విమర్శలు అంతా ఇంతా కాదు.
ప్రతి ఒక్క విషయంలో పవన్ ను లాగుతూ ఆయన అభిమానుల నుండి తెగ విమర్శలు ఎదుర్కొంటుంది శ్రీరెడ్డి.

సోషల్ మీడియాలలో తాను పంచుకునే ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే.ఇక తను వేసుకున్న బట్టలు చూస్తే నోరు వెళ్ళ పెట్టాల్సిందే.కేవలం తన ఫోటోలతోనే కాకుండా పలురకాల ట్వీట్ లతో వివాదాలు సృష్టిస్తుంది.
అవి క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.వెండి తెరపై మెరవకున్న సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజు ఏదో ఒక విషయం తో మెరుస్తూనే ఉంటుంది.
ఇక సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో చెన్నై కి వెళ్లి అక్కడే సెటిల్ అయింది.కేవలం ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లోనే కాకుండా యూట్యూబ్ లో తన పేరు మీద ఓ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుంది.
అందులో తనకు సంబంధించిన వీడియోలను బాగా షేర్ చేస్తూ వైరల్ గా మారుస్తుంది.ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా అది చాలా వైరల్గా మారాయి.కొన్ని వీడియోలో ఆమె మాట్లాడిన మాటలు మాత్రం బాగా పెలుతూ ఉంటాయి.

అంతేకాకుండా ఈమధ్య బాగా వంటల వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో మంచితనాన్ని సంపాదించుకుంటుంది.ఇక అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపడేలా చేస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు సంబంధించిన ఒక షార్ట్ వీడియో బాగా వైరల్ అవుతుంది.
అందులో తను చీర కట్టుకొని గుడికి వెళ్ళినట్లు కనిపించింది.ఈమధ్య శ్రీరెడ్డి బాగా పూజలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆమె చీర కట్టుకొని గుడికి వెళ్ళగా ఆ వీడియో వైరల్ అవ్వటంతో ఆ వీడియో చూసిన నెటిజన్స్.ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు.
పెళ్లి కావాలని దేవాలయాల చుట్టూ తిరుగుతున్నావా అంటూ కొందరు అనుమానం పడుతున్నారు.