Sai pallavi Sreeleela : ఎందుకు ఎప్పుడు చుసిన సాయి పల్లవి, శ్రీలీల మధ్య ఈ పోలిక వస్తుంది ?

చాల రోజులుగా ఎక్కడ చుసిన సాయి పల్లవి మరియు శ్రీ లీల( Sreeleela ) మధ్య విపరీతమైన పోలిక వస్తుంది.

మొదట్లో సోషల్ మీడియా, వెబ్ సైట్స్ మాత్రమే ఇలాంటి వార్తలపై ఫోకస్ చేసేవి.

కానీ ఇప్పుడు మెయిన్ స్టీమ్ మీడియా కూడా అదే గతి పట్టింది.ఆ విషయం పక్కన పెడితే, వీరిద్దరిలో ఎన్నో కామన్ విషయాలు ఉన్నాయ్ అలాగే ఎన్నో భిన్నమైన విషయాలు కూడా ఉన్నాయ్.

కామన్ విషయాలు

శ్రీ లీల మరియు సాయి పల్లవి ఇద్దరిలో మొదట కామన్ విషయం గురించి చర్చించుకుంటే, ఇద్దరు కూడా మంచి డ్యాన్సర్లు.ఇది ఎవరు కదలనేని సత్యం.ఇంకో మాట చెప్పాల్సి వస్తే ఈ ఇద్దరితో పోటీ పడి డ్యాన్స్ చేసే సత్తా ఉన్న హీరోలు తెలుగు లో లేరు.

అల్లు అర్జున్( Allu arjun ) మరియు తారక్ కాస్త పర్వాలేదు.ఇక ఇద్దరు డాక్టర్స్ కావడం మరొక కామన్ విషయం.చదువు కు ముందు నుంచి ఇద్దరు మంచి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

Advertisement

ఇక ఇద్దరిది చాల మంచి మనసు.సేవ కార్యక్రమాల్లో ముందుంటారు.

శ్రీ లీల అయితే ఏకంగా దివ్యంగులను దత్తత తీసుకొని పెంచుతుంది.

భిన్నమైన విషయాలు

శ్రీ లీల మరియు సాయి పల్లవి( Sai pallavi ) లో మొదటి భిన్నమైన విషయం వారి మూలాలు.సాయి పల్లవి తమిళ్ అయితే శ్రీ లీల పక్క తెలుగు అమ్మాయి.ఇక శ్రీ లీల చెల్లి, హీరోయిన్ అనే తేడా లేకుండా ఏ సినిమా పడితే అది చేయడానికి ఒప్పుకుంటుంది.

ఇప్పుడు సాయి పల్లవి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు కానీ శ్రీ లీల చేతిలో 8 ప్రాజెక్ట్స్ అఫీషియల్ గా ఉన్నాయ్.ఓకే వేళా కెరీర్ పోయే పరిస్థితి వచ్చిన కూడా సాయి పల్లవి తాను నమ్ముకున్న ఆదర్శాలను వదిలి ఏ సినిమా కూడా అంగీకరించదు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

కానీ ఈ విషయంలో శ్రీ లీల చాల లిబరల్.ఎక్సపోసింగ్ వంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోదు.ఏది ఏమైనా అందంలో శ్రీ లీల ఒక మార్క్ ఎక్కువ వేయించుకుంటే నటన లో సాయి పల్లవి పై స్థాయి లో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు