రైల్వే స్టేషన్ ను పరిశీలించిన పల్నాడుజిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అగ్నిపద్ వ్యతిరేకత దృష్ట్యా ఎలాంటి అవాచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా రైల్వే స్టేషన్ లో పటిష్ట భద్రత భద్రతా తీరును పరిశీలించిన ఎస్పీ రవిశంకర్ రెడ్డి పోలీసులకు పలు సూచనలు చేసిన ఎస్పీ రవిశంకర్ రెడ్డి సికింద్రాబాద్ అల్లర్లలో అదుపులో తీసుకున్న సుబ్బారావు అంశంలో స్పందించిన ఎస్పీ సుబ్బారావును అరెస్టుచేయలేదు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ జరుపుతున్నాం యూపీ పోలీసులు తమను సంప్రదించారనేది అవాస్తవం