చర్మ ఆరోగ్యం కోసం ఏం తినాలో, మెదడు చురుకుగా ఉండటం కోసం ఏ ఆహారం తీసుకోవాలో, కండరాల బలం కోసం ఎలాంటి పదార్థాలు తినాలో ఆలోచించినపుడు, మగసిరికి చిరునామా అయిన పురుషంగానికి మాత్రం పౌష్టిక ఆహారం ఎందుకు ఇవ్వకూడదు?
* పుచ్చకాయలో ఎల్ – సిట్రులైన్ అనే కంపౌండ్ ఉండటం వలన ఇది అంగస్తంభనలనలకు బలాన్ని చేకూరుస్తుంది.
* డార్క్ చాకొలెట్లు సెరాటోనిన్ లెవెల్స్ ని పెంచుతాయి.
దాంతో సెక్స్ స్టామినా పెరుగుతుంది.పురుషాంగం అంగస్తంభన సమస్యలు ఎదుర్కోదు.
* అరటిపండులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన ఇది పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి అంగస్తంభనలు వేగవంత చేస్తుంది.
* టామాటోలో లైకోపెన్ ఉండటం వలన ఇది పురుషాంగానికి ఆరోగ్యాన్ని అందించే కూరగాయగా పేర్కొనబడుతుంది.
ఇది ప్రొస్టేటు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది కూడా.
* పురుషాంగానికి అత్యవసరమైన హార్మోను టెస్టోస్టిరోన్.
ఈ హార్మోన్ లెవెల్స్ ని పెంచే ఫలం దానిమ్మ.కాబట్టి దానిమ్మను రెగ్యులర్ గా తినటం మరచిపోవద్దు.