విశాఖ నగరంలో సిరిపురం జంక్షన్ ద్రోణంరాజు సర్కిల్ వద్ద బిజెపి జెండా లుతొలగిస్తున్న అధికారులు అటుగా వెళుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు గమనించి అధికారులను నిలదీశారు ఇదేమిటని ప్రశ్నిస్తే నీళ్ళు నమిలి నా అధికారులుస్వల్పంగా ఉద్రిక్తత సంఘటనాస్థలానికి చేరుకున్న బిజెపి శ్రేణులు
తాజా వార్తలు