బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ నేపథ్యంలో ఈనెల 15న జాక్వెలిన్ బెయిల్ పై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది.రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.కాగా జాక్వెలిన్ కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఈనెల 15 వరకు కొనసాగనుంది.







