Bonthu Rammohan : కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు...బొంతు రామ్మోహన్

అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో పాటు గత మూడు రోజులుగా కనిపించడంలేదంటూ వార్తలు వస్తున్నాయి.దీనిపై స్పందించిన ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

 Some People Are Spreading Evil Propaganda Against Me Bonthu Rammohan , Hyderaba-TeluguStop.com

తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు రాలేదని, ఈడీ (ED) విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు.

కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.కొమిరెడ్డి శ్రీనివాస్‌ (Komireddy Srinivas) ఓ పంక్షన్‌లో పరిచయం అయ్యారని, అంతమాత్రాన ఆయనతో తనకు సంబంధాలుంటాయా? అని ప్రశ్నించారు.దీని వెనుక ఎవరి కుట్ర ఉందో అందరికీ తెలుసని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.శ్రీనివాస్ కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేంద్రం కక్షపూరితంగానే టిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తోం

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube