బలగం సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

ప్రతి సంవత్సరం చాలా సినిమాలు కొన్ని ప్రాంతాలకి సంభందించిన నేటివిటీ తో వస్తూ మంచి రిలీజ్ లను అందుకుంటూ ఉంటాయో అలాంటి వాటిలో ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాల్లో దసర , పరేషాన్ , మేము ఫేమస్ లాంటి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి…అందులో దసర సినిమా మంచి విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమాల కంటే కూడా వేణు( Venu ) డైరెక్షన్ లో వచ్చిన బలగం సినిమా( Balagam ) చాలా పెద్ద విజయాన్ని అందుకుంది నిజానికి ఈ సినిమా వల్ల చాలా మంది ప్రేక్షకుల ఇళ్ల ల్లో మంచి వాతావరణం నెలకొంది కొంతమంది విడిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ సినిమా ద్వారా కలవడం జరిగింది…

 Some Interesting Facts About Balagam Movie., Balagam Movie, Venu , Priyadarshi-TeluguStop.com
Telugu Balagam, Dil Raju, Priyadarshi, Tollywood, Venu-Movie

ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిన కూడా నిజంగా ఈ సినిమా ను జనాలు వాళ్ల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు నిజానికి ఈ సినిమా తెలంగాణ నేటివిటీ( Telangana nativity ) తో వచ్చిందే కాకుండా ఈ సినిమా లో ఒక మంచి మెసేజ్ కూడా ఉండటం తో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది…

Telugu Balagam, Dil Raju, Priyadarshi, Tollywood, Venu-Movie

ఇక ప్రస్తుతం ఈ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది సిని పెద్దలు సైతం ఈ సినిమా మీద ప్రశంశలు కురిపించారు…అయితే తెలంగాణ నేటివిటీ తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి అయిన కూడా ఈ సినిమా మాత్రమే చాలా పెద్ద విజయాన్ని అందుకుంది కారణం ఈ సినిమా జనాలకి బాగా నచ్చేసింది వాళ్ళు దాని మన సినిమా అని అనుకున్నారు కాబట్టే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది…అయితే ఈ సినిమా లో మొదట వేణు నే హీరో గా చేద్దాం అని అనుకున్నారట కానీ అది వీలు కాకపోవడం తో వేరే వాళ్ళని కూడా హీరో లుగా అనుకున్నప్పటికీ చివరికి ప్రియదర్శి ని పెట్టీ ఈ సినిమా తీశారు నిజానికి ఈ సినిమా ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చాయి అలాగే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది అనే.విషయం పక్కన పెడితే ఇది ప్రతి హృదయాన్ని కదిలించిన సినిమా కాబట్టి అందరూ చూడాల్సిన సినిమా …

 Some Interesting Facts About Balagam Movie., Balagam Movie, Venu , Priyadarshi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube