సైనికులు నా కుటుంబం : ప్రధాని నరేంద్ర మోడీ

లడఖ్ లోని కార్గిల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.దేశ రక్షణ కోసం సైనికులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు.

సైనికులు దేశాన్ని కాపాడే రక్షణ స్తంభాలు.వీరితో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది.

సైనికులే నా కుటుంబం.అందుకే ఇక్కడికి వచ్చాను.

కార్గిల్ భూమి నుంచి దేశ ప్రజలకు, ప్రపంచానికి దీపావళి శుభాకాంక్షలు అని చెప్పిన మోదీ.సైనికులతో కలిసి వందేమాతరం ఆలపించారు.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు