కొన్ని రోజుల నుండి అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డిలో( Sneha Reddy ) చాలా మార్పులు వచ్చాయి.రోజురోజుకు ఆమెలో కొత్తదనం కనిపిస్తుంది.
ఇక ఆ కొత్తదనం దేనికోసమో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన మార్పుని చూపిస్తూ ఉంది.స్టార్ హీరో భార్యనై కూడా ఈ మాత్రం ఉండకుంటే ఎలా అన్నట్లుగా స్టార్ హీరోయిన్ల మాదిరిగా తయారవుతూ బాగా రచ్చ చేస్తుంది.
అల్లు అర్జున్( Allu Arjun ) తన భార్య స్నేహ రెడ్డిని అందరికీ పరిచయం చేశాడు.ఇక ఆమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సొంతంగా తన పరిచయాన్ని కూడా పెంచుకుంది.
ఈమె తన ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది.నిత్యం అల్లు అర్జున్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా బాగా పంచుకుంటూ ఉంటుంది.
ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఏ స్టార్ హీరోయిన్ సొంతం చేసుకొని క్రేజ్ ను సోషల్ మీడియా ద్వారా స్నేహ రెడ్డి సొంతం చేసుకుంది.అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంటూ ఉంటుంది.
తన ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ ఫోటోలను, వాళ్ళతో సందడి చేసిన వీడియోలను పంచుకొని అందరి దృష్టిలో పడుతుంది.ఈ మధ్య స్నేహ రెడ్డి అందం విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదు.
బాగా వర్క్ అవుట్ లు చేస్తూ మంచి ఫిజిక్ ను సంపాదించుకుంటుంది.అంతేకాకుండా పలు మోడరన్ డ్రెస్సులు వేసుకొని ఫోటో షూట్ లు చేయించుకుంటూ ఆ ఫోటోలను వెంటనే సోషల్ మీడియాలో పెట్టేస్తుంది.ఇక ఈమధ్య ఈమె తరచుగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ సోషల్ మీడియాలలో పెట్టడంతో ఈమె సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉందేమో అని అనుమానాలు కూడా వస్తున్నాయి.
ఏకంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద అందాల నుంచి థైస్ అందాల వరకు ఏమాత్రం మొహమాట పడకుండా చూపించేస్తుంది.అయితే చాలావరకు అల్లు అర్జున్ అభిమానులు( Allu Arjun Fans ) ఈమెను ఇలా చూడటానికి అస్సలు ఇష్టపడటం లేరు.పద్ధతిగా ఉండమంటూ సలహాలు ఇస్తూనే ఉన్నారు.
కానీ ఈమె మాత్రం అవేవీ పట్టించుకోకుండా భర్త సపోర్టుతో బాగా రెచ్చిపోతుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక వీడియో పంచుకుంది.
అదేంటంటే ఈ ఏడాదిలో ఆమె ఇలా కావాలనుకుంటున్నాను అన్నట్లు తన లక్ష్యాలను బయటపెట్టింది.ఇంతకు అవేంటంటే.
మంచి బలం పెంచుకోవడం, మంచి హెల్త్, సరైన ఆహారం, గట్టి వర్కౌట్, మంచి ఫిట్.ఈ ఏడాదిలో వీటిని ఫాలో అవుతున్నాను అన్నట్లు పంచుకుంది.
దీంతో ఆ వీడియో చూసి జనాలు ఇవన్నీ దేనికోసం.అసలు ఇంతలా మార్పు ఎందుకు వచ్చింది.
సినిమాలలో అడుగుపెడుతున్నావా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.