నాలుక మీద పాము కరిచింది.. చివరికి?

పార్టీలు చేసుకోవచ్చు కానీ అతి చెయ్యకూడదు.పార్టీలలో మధ్య సేవించవచ్చు మితిమీరి తాగకూడదు.

ఏది చేసిన ఒక లిమిట్ లో చేస్తే బాగుటుంది.అతి చేస్తే ప్రాణాల మీదకు వస్తాయి.

ఇంకా అలానే ప్రాణాల మీదకు తెచ్చుకున్నడు జర్మన్ కు చెందిన వ్యక్తి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

జర్మన్ కు చెందిన 38 ఏళ్ల యువకుడు తాను ఏర్పాటు చేసిన బ్యాచిలర్ పార్టీలో అతి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.ఏకంగా తన నాలుక మీద పాము కాటు వేయించుకున్న.

Advertisement

ఇంకా ఈ ఘటన జర్మనీలోని ఆస్ట్రియన్ ఆల్ఫ్స్‌లో చోటుచేసుకుంది.పార్టీలో నేలపై ఉన్న రక్తపింజరి అనే పాము పిల్లను ముద్దాడేందుకు సాహసించాడు.

ఇంకా ఆ పామును ముద్దాడేందుకు ప్రయత్నించగా ఆ పాము సరిగ్గా అతడి నాలుకపై కాటు వేసింది.దీంతో అతడి నాలుక మరుక్షణమే వసిపోయింది.

అయితే అక్కడే ఉన్న ఓ వైద్యుడు అతనికి చికిత్స అందించి ఆపత్రిలో చేర్చారు.అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.

ప్రస్తుతం అతని పరిస్థితి బాగుందని వైద్యులు చెప్తున్నారు.ఇంకా ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు ఏదైనా లిమిట్ లో ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు