Sitaramam Mrinal Thakur : అప్పుడే సీత సిస్టర్ రోల్ ఏంటి..!

సీతా మహాలక్ష్మి అంటూ సీతారామం మూవీలో అలరించిన బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తన నెక్స్ట్ ప్రాకెక్ట్ తో షాక్ ఇచ్చింది.అది కూడా బాలీవుడ్ సినిమాలో సిస్టర్ రోల్ లో నటిస్తూ షాక్ ఇచ్చింది అమ్మడు.

 Sitaramam Heroine Green Signal For Sister Role , Heroine , Mrunal Thakur, Raja K-TeluguStop.com

అప్పుడే సిస్టర్ రోల్ ఏంటని ఆమెని అడిగితే సిస్టర్, వైఫ్ రోల్స్ చేసినంత మాత్రానా ఏమి కాదని.ఇలాంటి టైం లోనే తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని.

ఈ ఛాన్స్ వదిలి ఓ గొప్ప అవకాశాన్ని వదులుకున్నా అని ఫీల్ అవనని అంటుంది మృణా ఠాకూర్.ఇంతకీ ఆమె సిస్టర్ రోల్ చేసేది ఏ సినిమాలో అంటే పిప్పా అని తెలుస్తుంది.

రాజా కృష్ణ మీనన్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 1971 ఇండో పాక్ యుద్ధ ట్యాంక్ పిప్పా నేపథ్యంతో తెరకెక్కుతుంది.ఈ మూవీలో ఇషాన్ కత్తర్ హీరోగా నటిస్తుండగా సినిమాలో అతనికి సిస్టర్ రోల్ లో మృణాల్ చేస్తుంది.

సీతారామం హిందీలో కూడా సూపర్ హిట్ కాగా ఆమెకు స్టార్ ఛాన్సులు వస్తాయని అనుకుంటే ఇలా సిస్టర్ రోల్ రావడం అమ్మడు ఓకే చేయడం జరిగిందట.మరి మృణాల్ చేస్తుంది కరెక్టా కాదా అన్నది ఆ సినిమా వచ్చాక తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube