రాజన్న సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి( jindam kala chakrapani )ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
నిన్న (గురువారం) ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి-అరెకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు, కౌశిక్ రెడ్డి ఇంటి వెలుపల రచ్చ, అనంతరం అరెస్టులు వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా ఈ మేరకు పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy