Siddharth Kiara : కియారా సిద్ధార్థ్ మ్యారేజ్ వెన్యూ ఫిక్స్..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వాని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది.కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్ హోత్రాతో ప్రేమలో ఉన్న కియరా అతనితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.

 Siddharth Kiara Marriage Venue Fix , Siddharth, Kiara Marriage, Siddharth, Siddh-TeluguStop.com

బాలీవుడ్ ప్రేమ జంటలన్ని వరుస పెళ్లిల్లు చేసుకుంటున్నారు.వీరి దారిలోనే కియరా సిద్ధార్థ్ కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.

త్వరలోనే వీరి పెళ్లి ఉండబోతుందని టాక్.ఇప్పటికే వీరి మ్యారేజ్ కి వెన్యూ కూడా ఫిక్స్ చేశారట.

ముందు గోవాలో పెళ్లాడాలని అనుకున్న వీరు ఇప్పుడు గోవా నుంచి చండీఘర్ కి షిఫ్ట్ చేశారట.సిద్ధార్థ్ ఫ్యామిలీ సంప్రద్యం ప్రకారమే వీరి పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది.

సిద్ధార్థ్ కియరాలు కలిసి షేర్షా సినిమాలో నటించారు.అప్పటినుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నారు.

సో మొత్తానికి మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అవుతుందన్నమాట.కేవలం కొద్దిమంది ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలోనే సిద్ధార్థ్, కియరాల పెళ్లి జరుగుతుందని టాక్.

అయితే వెన్యూ ఫిక్స్ చేసినా పెళ్లి డేట్ ఎప్పుడన్నది మాత్రం తెలియాల్సి ఉంది.  హీరోయిన్ గా మంచి ఫాం లో ఉన్న కియరా అప్పుడే పెళ్లేంటి అని కొందరు అంటున్నా నచ్చిన వాడు దొరికాడు ఇప్పుడు మిస్ అయితే ఎలా అనుకుందనుకుంటా అందుకే సిద్ధార్థ్ తో పెళ్లికి రెడీ అయ్యిందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube