లంగావోణీలో నాభి అందాలతో రెచ్చిపోయిన శ్రద్ధాదాస్.. నడుమొంపులు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే.

 Shraddha Das New Photos Goes Attractive In Social Media , Shraddha Das, Social M-TeluguStop.com

మరి ముఖ్యంగా ఈమె అందానికి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది.అయితే అందం, అభినయం అన్నీ ఉన్నప్పటికీ సరైన విధంగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

కాగా శ్రద్ధా దాస్ మొదట సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకుంది ఈ ముద్దుగుమ్మ.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, హిందీలో కలిపి మొత్తం 40 సినిమాలలో నటించింది.ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసింది.అయినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు దక్కకపోగా సరైన అవకాశాలు కూడా రావడం లేదు.

ఆర్య 2 సినిమా నుంచి తన అందాన్ని అంతకంతకు పెంచుకుంటూ రోజురోజుకీ మరింత గ్లామర్ గా తయారవుతోంది శ్రద్దాదాస్.కాగా సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది శ్రద్ధాదాస్.తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ తన అందంతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

అందం ఉన్న అవకాశాలు లేక ఎదురుచూస్తున్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ కూడా ఒకరు.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధాదాస్ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ఆమె లంగాఓణి ని ధరించింది.పయట కొంగు పక్కకు జరిపి ఉప్పొంగుతున్న ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.అంతేకాకుండా తన నాభి అందాలను చూపిస్తూ నడుమొంపులతో యువతకు చెమటలు పట్టిస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube