హైదరాబాద్ సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ ను ఢిల్లీ పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టుకు తరలించారు.చీటింగ్ కేసులో సంధ్య శ్రీధర్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అనంతరం ఆయనను ఢిల్లీకి తరలించనున్నారు.కాగా సుమారు రెండున్నర కోట్లు మోసం చేసిన కేసులో సంధ్య శ్రీధర్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
సినీ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.