వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగేది అక్కడేనా.. అభిమానులకు భారీ షాకిచ్చారంటూ?

Shocking Update About Varun Tej Lavanya Tripathi Marriage Details Here Goes Viral , Varun Tej, Lavanya Tripathi , Italy, Destination Marriage, Tollywood

మిస్టర్, అంతరిక్షం 9000కే.ఎం.

 Shocking Update About Varun Tej Lavanya Tripathi Marriage Details Here Goes Vi-TeluguStop.com

పీ.హెచ్ సినిమల్లో జంటగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి( Varun Tej, Lavanya Tripathi ) నటించగా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఫ్లాప్ అయినా ఈ సినిమాల షూటింగ్ సమయంలో వరుణ్, లావణ్యల మధ్య ప్రేమ మొదలైంది.అయితే సైలెంట్ గానే ప్రేమించుకున్న వరుణ్ లావణ్య నిన్న రాత్రి గ్రాండ్ గా నిశ్చితార్థం జరుపుకుని అందరినీ ఒకింత ఆశ్చర్యపరిచారు.వరుణ్ లావణ్య నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరుణ్ గుండెపై లావణ్య త్రిపాఠి చెయ్యి వేసిన ఫోటో అదుర్స్ అనేలా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే వరుణ్ తేజ్ లావణ్యల పెళ్లి ఇటలీలో( Italy ) జరగనుందని సమాచారం అందుతోంది.

ఈ వార్త అభిమానులకు ఒకింత షాకింగ్ వార్త అనే చెప్పాలి.వరుణ్ లావణ్యల వివాహానికి హాజరు కావాలని ఉన్నా అభిమానులు హాజరు కాలేని పరిస్థితి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Italy, Lavanya, Tollywood, Varun Tej-Movie

వరుణ్ లావణ్యల పెళ్లి తేదీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అయితే ఉందని సమాచారం.డెస్టినేషన్ మ్యారేజ్( Destination Marriage ) పై వరుణ్, లావణ్యల కుటుంబాలు ఆసక్తిగా ఉన్నాయి.లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు.వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాందీవధారి అర్జున సినిమాలో నటిస్తున్నారు.

Telugu Italy, Lavanya, Tollywood, Varun Tej-Movie

ఆగష్టు నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.వరుణ్ తేజ్ మార్కెట్ ను మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారని తెలుస్తోంది.ఈ సినిమా సోలో హీరోగా వరుణ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీగానే ఉందని సమాచారం.

వరుణ్ తేజ్ కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube