షాకింగ్.. నడి రోడ్డుపై పిల్లలని కన్న పాము..(వీడియో)

ప్రతిరోజు సోషల్ మీడియా( Social media )లో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.అందులో కొన్ని వీడియోలు జంతువులకు సంబంధించినవి కూడా ఉంటాయి.

ఇకపోతే, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల జాతులకు సంబంధించిన పాములు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.ఇలా అనేక పాములు రంగులతో పాటు వాటి ఆకృతి, జీవన విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

అలాగే అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉంటాయి.

సాధారణంగా పాములు సంతాన ఉత్పత్తి కోసం గుడ్లను పెడతాయన్న విషయం మనందరికి తెలిసిందే.కానీ., మీరు ఎప్పుడైనా సరే పాములు నేరుగా పిల్లల్ని కనడం చూసారా.? పోనీ అలా పాముల్ని డైరెక్ట్ గా కూడా కంటాయని ఎప్పుడైనా అనుకున్నారా.? అయితే, అచ్చం అలాగే రోడ్డుపై ఒక పాము పిల్లలకు జన్మనిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలోకి వెళ్తే.

Advertisement

వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా.ఒక పాము నడిరోడ్డుపై పాము పిల్లలను కనడం మనకు కనపడుతుంది.ఈ క్రమంలో ఆ పాము మెలికలు తిరుగుతున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోలో పాము తోక కింది భాగం నుంచి పాము పిల్లలు ఒక్కొకటికి బయటకు వస్తున్నట్లు కనపడుతుంది.ఈ వీడియోను చూసిన కొంతమంది జంతు ప్రేమికులు ఎంతగానో ఇష్టంగా వీక్షిస్తున్నారు.

ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేస్తూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను వీక్షించండి.మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి.

'మన హక్కు హైదరాబాద్' అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..
Advertisement

తాజా వార్తలు