ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకుంటున్న జంటలు వేర్వేరు కారణాల వల్ల విడిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.మధ్య తరగతి కుటుంబాలలో సైతం విడాకుల సంస్కృతి అంతకంతకూ పెరుగుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
నిహారిక( Niharika ) చైతన్య తమ మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.అయితే విడాకులు తీసుకుంటే మన సమాజం ముందుగా అమ్మాయినే తప్పుబడుతుంది.

నిహారిక, చైతన్య ( Chaitanya )విడిపోవడంలో తప్పు ఎవరిదో వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.అయితే చైతన్య తండ్రి చెప్పకపోయినా నిహారికకు పబ్బులు, క్లబ్బులు ఇష్టం అనే విధంగా కథనాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు.నిహారిక పరువు తీసేలా నీచమైన కథనాలు వండి వార్చుతూ కొన్ని ప్రముఖ మీడియాలు సైతం పరువు పోగొట్టుకుంటున్నాయి.
మెగా ఫ్యామిలీ( Mega Family లో నెగిటివ్ గా ఏ చిన్న ఘటన జరిగినా భూతద్దంలో చూసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
నిహారిక సైతం తన గురించి తప్పుగా ప్రచారంలోకి వస్తున్న కథనాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.నిహారిక తన కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.
నిహారిక నటిగా, నిర్మాతగా కెరీర్ ను కొనసాగించాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

నిహారిక రెమ్యునరేషన్ బాగానే ఉందని తెలుస్తోంది.కుటుంబం నుంచి ఆర్థికంగా సపోర్ట్ ఉండటం నిహారికకు ఎంతగానో కలిసొస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హీరోయిన్ నిహారికకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండగా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.
మెగా హీరోల సినిమాలలో అవకాశాలు కావాలంటే నిహారికకు సులభంగానే అవకాశాలు లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.ఇతర భాషల్లో సైతం నిహారిక సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







