బీర్ ఎక్కువగా సేవించే వారికి షాకింగ్ న్యూస్.. ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో వేరు వేరు కారణాల వల్ల మద్యానికి బానిసలుగా మారుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ మొత్తంలో మద్యం తాగడానికి ఇష్టపడే వాళ్ళ సంఖ్య రోజుకి పెరిగిపోతోంది.

అయితే బీర్( Beer ) ను పరిమితంగా తాగితే ఎన్ని లాభాలు ఉన్నాయో,మోతాదుకు మించి తాగితే అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.మీరు ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల శరీరంలోని కొన్ని హార్మోన్లు( Hormones ) దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే బీర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.బీరు తాగడం వల్ల కాలేయం( liver )లోని వ్యర్ధాలు బయటకు వెళ్లడం తగ్గిపోతున్నాయి.ఫ్యాటీ లివర్, ఊబకాయం( Obesity ), బాన పో వంటి అనారోగ్య సమస్యలకు బీర్ కారణమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

నిత్యం బీరు తాగితే మాత్రం డేంజర్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.రాత్రి సమయంలో బీరు తాగడం వల్ల నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి.రోజు బీరు తాగితే కిడ్నీ,లివర్ డ్యామేజ్( Kidney and liver damage ) అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.

Advertisement

బీపీ పెరగడానికి బీర్ కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి.బీర్ తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.బీర్ లో 12 శాతం వరకు గరిష్టంగా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది.

వారంలో నాలుగు కంటే ఎక్కువ బిల్లు తాగితే మాత్రం ప్రమాదకరమైన వ్యాధుల ( Dangerous diseases )బారిన పడక తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అంతే కాకుండా బీర్ తాగడం వల్ల శరీరం లో వేడి పెరుగుతుంది.

ఎప్పుడో ఒకసారి బీర్ తీసుకుంటే నష్టం లేదు అని మద్యానికి బానిస అయ్యే వాళ్ళు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు.కాబట్టి మద్యానికి ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు