హీరోయిన్ సంఘవి కెరీర్ ను నాశనం చేసిన దర్శకుడు అతనేనా.. ఆస్తుల విలువ అంత తక్కువా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో సంఘవి( Heroine Sanghavi ) ఒకరు కాగా ఈ హీరోయిన్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ నటి ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్నాయి.1977 సంవత్సరం అక్టోబర్ నెల 4వ తేదీన ఈ నటి జన్మించారు.మైసూరులోని మల్లప్ప పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు ఈ నటి చదువుకున్నారు.

 Shocking And Interesting Facts About Sanghavi Cine Career Details, Sanghavi, Her-TeluguStop.com

కన్నడ నటి ఆరతి సమీప కుటుంబానికి బంధువు కావడంతో సంఘవికి సినిమాలలో నటించాలనే కోరిక కలిగింది.తండ్రి మరణం వల్ల ఇబ్బందులు ఎదురుకావడంతో బాలనటిగా( Child Artist ) సంఘవి కెరీర్ మొదలైంది.

అమరావతి( Amaravati Movie ) అనే సినిమాలో సంఘవి హీరోయిన్ గా నటించడం జరిగింది.తెలుగులో సీనియర్ హీరోల సినిమాలతో పాటు యంగ్ జనరేషన్ హీరోల సినిమాలలో సైతం ఆమె నటించారు.

Telugu Suresh Varma, Sanghavi, Sanghavi Assets, Sanghavicine-Movie

విజయ్ సంఘవి కాంబినేషన్ లో మూడు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు సక్సెస్ సాధించలేదు.అయితే ఆ సమయంలో విజయ్( Vijay Thalapathy ) సంఘవి కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్నట్టు ప్రచారం జరగడంతో విజయ్ తండ్రి ఆ సినిమా విషయంలో జోక్యం చేసుకుని ఆపేశాడు.ఆ తర్వాత సంఘవికి తమిళంలో మూవీ ఆఫర్లు తగ్గాయి.తెలుగులో సురేశ్ ప్రొడక్షన్ లో( Suresh Production ) సంఘవి ఎక్కువ సినిమాల్లో నటించారు.

Telugu Suresh Varma, Sanghavi, Sanghavi Assets, Sanghavicine-Movie

2000 సంవత్సరంలో సురేష్ వర్మ( Suresh Varma ) అనే డైరెక్టర్ ను సంఘవి పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లి వల్ల సంఘవికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి.ఆ తర్వాత రోజుల్లో వేర్వేరు కారణాల వల్ల సంఘవి తన భర్తకు విడాకులు ఇవ్వడం జరిగింది.ఆంధ్రావాలా సినిమాలో సంఘవి కీలక పాత్రలో నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడం సంఘవి కెరీర్ కు మైనస్ అయింది.

సంఘవి ఆస్తుల విలువ 10 కోట్లు కాగా సురేశ్ వర్మ వల్ల సంఘవి కెరీర్ నాశనమైందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube