బీఆర్ఎస్ కు మహారాష్ట్ర పోలీసుల షాక్..!!

బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర పోలీసులు షాక్ ఇచ్చారు.బీఆర్ఎస్ సభా ఏర్పాటుకు ఔరంగాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఈనెల 24న అంఖాస్ మైదానంలో బీఆర్ఎస్ సభ నిర్వహించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సభకు సన్నహాలు చేస్తుండగా భద్రతా కారణాల నేపథ్యంలో అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

దీంతో మరో ప్రదేశంలో సభ నిర్వహణకు బీఆర్ఎస్ సిద్ధం అవుతుంది.కాగా ఇప్పటికే మహారాష్ట్రలో రెండు సభలను విజయవంతంగా నిర్వహించిన బీఆర్ఎస్ మూడో సభకు సిద్ధం అవగా పోలీసులు షాక్ ఇచ్చారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు