తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన స్టార్ డైరెక్టర్ శంకర్( Shankar ) డైరెక్షన్ లో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ప్రస్తుతానికి ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు.
అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదాని మీదనే ఇంకా క్లారిటీ అయితే రావడం లేదు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ రోజుకొకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్న శ్రీకాంత్.

మొదటి నుంచి పాజిటివ్ గా కనిపిస్తారట ఇక దానికి తగ్గట్టుగానే చివర్లో శ్రీకాంత్( Srikanth ) పాత్ర పాజిటివ్ నుంచి చిన్న నెగిటివ్ గా మారుతుందట.ఇక దీని ప్రకారం శ్రీకాంత్ నెగిటివ్ గా మారడం అనేది చివర్లో ఒక ట్విస్ట్ గా మరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ క్యారెక్టర్ ను అలా సడన్ గా నెగిటివ్ గా మార్చడం వల్ల స్టోరీలో గాని, ప్లాట్ పాయింట్ లో గాని ఏదైనా తేడా వస్తే ఎలా అంటూ మెగా అభిమానులు ఇప్పటికే చాలా ఆందోళనకు గురవుతున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ కానీ, టీజర్ కానీ ఇప్పటివరకు ఏది రిలీజ్ చేయలేదు. ఒక ఫస్ట్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేసిఉంచారు.

మరి ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీదనే ఇప్పుడు చాలా ఆసక్తికరమైన చర్చలైతే జరుగుతున్నాయి… ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనలైతే ఉన్నాయి.మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
.







