ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం

యాదాద్రి భువనగిరి జిల్లా:మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Uttam Kumar Reddy, Ponguleti Srinivas Reddy) పర్యటనలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం( Vemula Veeresham ) అవమానం జరిగింది.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికేందుకు లోపలికి వెళుతున్న క్రమంలో ఎమ్మెల్యేను గుర్తుపట్టని పోలీసులు లోనికి అనుమతి ఇవ్వలేదు.

దీనితో ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ అలిగి వెళ్లిపోయారు.

Latest Telugu Top Posts News