'జవాన్' ప్రివ్యూ రిలీజ్ చేసిన మేకర్స్.. షారుఖ్ మేకోవర్ కు ఫ్యాన్స్ ఫిదా!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇటీవలే ‘పఠాన్’ సినిమాతో ఒక దశాబ్దం తర్వాత హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో ఈయన హిట్ అందుకోవడమే కాకుండా మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీకే పూర్వవైభవం తీసుకు వచ్చాడు.

 Shah Rukh Khan Jawan Official Telugu Prevue, Jawan Movie, Shahrukh Khan, Nayanth-TeluguStop.com

మరి ఈ హిట్ తో మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ ప్రజెంట్ ఫుల్ జోష్ తో మరో సినిమాను స్టార్ట్ చేసాడు.షారుఖ్( Shah Rukh Khan ) ఈసారి సౌత్ డైరెక్టర్ ను నమ్ముకుని సినిమా చేస్తున్నాడు.

ఆ సినిమాపై భారీ అంచనాలను కూడా పెట్టుకున్నాడు.షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ”జవాన్”.

ఈ సినిమా హిందీలో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది.

Telugu Atlee Kumar, Jawan, Jawan Prevue, Jawantelugu, Shahrukh, Shahrukh Khan-Mo

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో హిందీతో పాటు తమిళ్ ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.విజయ్ సేతుపతి( Vijay Sethupathi ), ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తుండగా.అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.

Telugu Atlee Kumar, Jawan, Jawan Prevue, Jawantelugu, Shahrukh, Shahrukh Khan-Mo

ఈ క్రమంలోనే ముందుగానే మేకర్స్ ప్రివ్యూను రిలీజ్ చేసారు.ఈ ప్రివ్యూ చాలా అద్భుతంగా హై యాక్షన్ సన్నివేశాలతో పాటు షారుక్ ఖాన్ మేకోవర్ కూడా అదిరిపోయింది.సినిమా స్టోరీ ఏ మాత్రం లీక్ కాకుండా ప్రివ్యూను రిలీజ్ చేసారు.

ఈ ప్రివ్యూతో జవాన్ సిని( Jawan Movie )మా మరో రేంజ్ కు చేరిపోయింది.దీంతో షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మరింతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube