మళ్లీ తెరపైకి సేతు సముద్రం ప్రాజెక్టు

సేతు సముద్రం ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది.సేతుసముద్రం ప్రాజెక్టును కొనసాగించాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది.

 Setu Samudram Project To Come To The Fore Again-TeluguStop.com

ఈ మేరకు ప్రాజెక్టు తీర్మానాన్ని సీఎం స్టాలిన్ ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది.తమిళనాడు – భారత ఆర్థిక ప్రగతికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.

రాజకీయ కారణాల వలనే బీజేపీని ప్రాజెక్టును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు.దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండేవారన్న ఆయన తర్వాత ఆకస్మాతుగా ఆమె తన వైఖరిని మార్చుకున్నారని వెల్లడించారు.

మరోవైపు రామసేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలోపు స్పందించాలని కేంద్రానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube