ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.ఈ ఫలితాల్లో టీడీపీ కూటమి సత్తా చాటుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 133 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది.
ఇరవై స్థానాల్లో జనసేన( Janasena) ఆధిక్యంలో ఉండగా.
బీజేపీ ఏడు స్థానాల్లో లీడింగ్ లో ఉంది.ఈ క్రమంలో మంత్రి రోజా( Minister Roja ) చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
‘శక్తివంతమైన వ్యక్తి అంటే భయాలే విశ్వాసంగా.ఎదురుదెబ్బలే పునరాగమనంగా.
మన్నింపులే నిర్ణయాలుగా.తప్పులే పాఠాలుగా నేర్చుకుంటారంటూ.
ట్విట్ లో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే చిన్నారి నుంచి రోజా పువ్వును అందుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోను రోజా ట్వీట్ చేశారు.