ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఈ క్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Sensational Comments Of Mla Rapaka Varaprasad-TeluguStop.com

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేయాలని మొదట ఆఫర్ తనకే వచ్చిందని చెప్పారు.  ఈ క్రమంలో టిడిపి నుంచి రూ.10 కోట్లు ఆఫర్ వస్తే తిరస్కరించానని తెలిపారు.

టిడిపిలో మంచి పొజిషన్ ఇస్తామని చెప్పారని ఎమ్మెల్యే రాపాక వెల్లడించారని తెలుస్తోంది.

అయితే ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ కు చెప్పలేదని పేర్కొన్నారు.ఒకసారి పరువు పోతే సమాజంలో ఉండలేమన్నా రాపాక  ఎమ్మెల్యే రాజు ద్వారా తనకు ఆఫర్ చేశారని ఆరోపించారు.ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు ఆఫర్ చేశారని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube