ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైయ్యారు.
ఇందులో భాగంగా రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై తీర్మానాలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు.







