భారత్ లో టాప్ 3 లిస్టులో ఫ్యామిలీ సేవ్ ది టైగర్స్ వెబ్ షో.. తగ్గేదేలే అంటూ?

ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్ 2( Save the Tigers Season 2 ).దక్షిణాదిలోనే కాకుండా ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా కూడా నిలిచింది.

 Save The Tigers 2 Web Series Become Top 3 In India Wide, Save The Tigers, Save T-TeluguStop.com

ఈ విజయం ఎంత పెద్దదిగా నిలిచిందంటే ఇండియాలో ఏ ఓటీటీలో మాధ్యమ టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ షో సత్తాను చాటింది.అలాగే ఈ షో ఇండియాలోనే అన్ని ఓటీటీ( OTT ) మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలిచింది.

Telugu Bollywood, India, Save Tigers, Save Tigers Web, Savetigers-Movie

ఈ సందర్బంగా ఈషో రన్నర్ మహి వి.రాఘవ్( Mahi V.Raghav ) తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.ఒక ట్వీట్ చేసారు.

సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది.రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు.

పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో రుజువు అయ్యింది.కామెడీ వెబ్ షోలను( Comedy web shows ) ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది అని పేర్కొన్నారు.

ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలను తెలియజేశారు.

Telugu Bollywood, India, Save Tigers, Save Tigers Web, Savetigers-Movie

సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు వచ్చిన రెస్పాన్స్‌ తో మరిన్ని సీజన్స్‌కు అవకాశం ఉంది న్ అందులో భాగంగా సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభం అయాయి.ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ ఏడాది జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెల్లనుంది.

ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్‌ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరింది.వారు పంపిన ఆలోచనలు, రచనలు మావుంటే సదరు రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube