అల్లు అర్జున్ తన కొడుకును ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun )ఒకరు.ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.

 Allu Arjun Reveals Ayaan Nick Name At His Birthday , Allu Arjun, Allu Ayaan, Bir-TeluguStop.com

ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఓవెలుగు వెలుగుతున్నటువంటి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం ఈయన పుష్ప 2 ( Pushpa 2)సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్( Allu Ayaan )పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన కొడుకుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తన కొడుకుకి పుట్టినరోజు( Borthday )శుభాకాంక్షలు తెలియజేశారు.ఇందులో భాగంగా తన కుమారుడు అయాన్ కి ఇచ్చిన ట్యాగ్ ఏంటి అనే విషయాన్ని కూడా ఈయన రివీల్ చేశారు.

అల్లు అర్జున్‌.బర్త్ డే విషెస్‌ చెబుతూ, లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌, నా చిన్నిబాబు అంటూ వెల్లడించారు.ఇందులో అయాన్  ను మై నాటీ స్టార్‌ అని యాష్‌ ట్యాగ్‌ని పోస్ట్ చేయడం విశేషం.దీంతో ఇంట్లో అందరూ అయాన్ ను చిన్ని బాబు( Chinni Babu )అని పిలవడమే కాకుండా ఇంట్లో అందరూ కూడా నాటీ స్టార్ అంటూ కూడా పిలుస్తారని తెలుస్తోంది.

ఇక ఇటీవల కాలంలో అయాన్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలలో నిలబడమే కాకుండా తన చిలిపి చేష్టలతో అభిమానులను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు.ఇక సోషల్ మీడియాలో అల్లు అయాన్ కూడా ఎంతో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube