హనుమకొండ కలెక్టరేట్ ముందు సర్పంచ్ ల ధర్నా రాష్ట్ర ప్రభుత్వం 9 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడం పట్ల సర్పంచుల అసహనం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యుత్ బకాయి కింద జమచేసారని మండిపాటు గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలకు సిద్ధమని ప్రకటన.




తాజా వార్తలు