ప్రియాంక మోహన్ బర్త్ డే.. 'ఓజి', 'సరిపోదా శనివారం' నుండి స్పెషల్ పోస్టర్!

యంగ్ హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్( Priyanka Arul Mohan ) ఈ మధ్య కాలంలో తన హవా చూపిస్తుంది.సైలెంట్ గా ఉంటూనే వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూకుడు చూపిస్తుంది.

 Saripodha Sanivaaram Og Movie Teams Special Birthday Wishes To Priyanka Arul Moh-TeluguStop.com

మన తెలుగులో ఎప్పుడు నాని గ్యాంగ్ స్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఇక ఆ తర్వాత పెద్దగా ప్రభావం చూపించక పోయిన ఒకేసారి పవర్ స్టార్ సరసన అవకాశం అందుకు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ”ఓజి” సినిమాలో ఈ భామ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

దీంతో ఈ రోజు ఈమె పుట్టిన రోజు అవ్వడంతో ఈమెకు స్పెషల్ విషెష్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ ఉంది.ఈ సినిమాతో పాటు ప్రియాంక న్యాచురల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ( Vivek Atreya ) దర్శకత్వంలో కొత్త సినిమాను అనౌన్స్ చేయగా ఈ సినిమాలో కూడా ఈ భామనే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ వారే ఈ రెండు సినిమాలను నిర్మిస్తుండడం ఈ రెండింటిలో ప్రియాంకనే హీరోయిన్ కావడంతో డివివి వారు ఈమెకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ పోస్టర్ పై ఓజి సినిమా పేరుతొ పాటు సరిపోదా శనివారం సినిమా పేరు కూడా వేసి రిలీజ్ చేయగా ఇది ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube