వైసీపీ నేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీకి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదన్నారు.
పార్టీ యువత జగన్ కు ప్రైవేట్ సైన్యంగా పని చేస్తారని తెలిపారు.బ్రోకర్ రాజకీయాలకు అలవాటు పడి కొంతమంది పొత్తుల కోసం తిరుగుతున్నారని విమర్శించారు.
దొంగను కలిసిన వాడిని ఏమంటారని ప్రశ్నించారు.ఎంతమంది కలిసొచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని వెల్లడించారు.







