నరసరావుపేట లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు...

నరసరావుపేట లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు.రెండోరోజు సంక్రాంతి సంబరాలు ప్రముఖ గాయని సునీత టీం తోటి డాన్స్ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివ శంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేజి మీద నృత్యాలు చేసి ఆకట్టుకున్న ఎమ్మెల్యే, కలెక్టర్ నరసరావుపేట ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి.

 Sankranti Celebrations Organized In Narasaraopet , Narasaraopet , Sankranti, Siv-TeluguStop.com

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కలెక్టర్, ఎమ్మెల్యే డాన్సులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube