అనిమల్ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు...

ఒక సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులకు అది చాలా రోజులపాటు గుర్తుండిపోతుంది.అలాంటి సినిమాలు ఇప్పుడు చాలా అరుదుగా వస్తున్నాయి.

రీసెంట్ టైంలో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల్ని ఎప్పుడూ అలరిస్తూనే ఉంటున్నాయి.అలాంటి సినిమాల్లో సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా( Animal Movie ) ఒకటి.

అయితే ఈ సినిమా చూడడానికి బోల్డ్ గా కనిపించినప్పటికీ ఈ సినిమాలో ఉన్న ఫీల్ ని అర్థం చేసుకుంటే మాత్రం ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని చూస్తూనే ఉంటాడు.

అలాగే ఈ సినిమాని ఇప్పటికే థియేటర్ లో చాలామంది ప్రేక్షకులు రిపీటెడ్ గా చూశారు.ఇక ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ కూడా ఈ సినిమాను ఓటిటిలోకి( OTT ) రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమా థియేటర్లో అయితే భారీ ఎత్తున విజయం సాధిస్తుంది.

Advertisement

ఇక ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల వరకు కలక్షన్ల ను రాబట్టి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.అలాగే ఓటిటి ల్లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అవుతుంది.

మరి ఇలాంటి ఒక సినిమాని ప్రేక్షకులు సూపర్ హిట్ చేయడంతో ఈ సినిమా పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారు మోగిపోయింది.

మొత్తానికైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి రన్బీర్ కపూర్( Ranbir Kapoor ) కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఇక ఈ సినిమాతో సందీప్ వంగ కూడా మరోసారి బాలీవుడ్ లో తన సత్తా ని చూపించుకున్నాడు.ఇక ఈ సినిమా తో వరుసగా ఇద్దరు బాలీవుడ్ హీరోలకి సూపర్ సక్సెస్ లను ఇచ్చిన ఏకైక తెలుగు డైరెక్టర్ గా కూడా సందీప్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

ఇక ఇది ఇలా ఉంటే ఈయన సందీప్ నెక్స్ట్ సినిమాని ప్రభాస్ తో చేస్తున్నాడు.

ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?
Advertisement

తాజా వార్తలు