అక్కినేని కోడలిగా, స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమంత, ప్రస్తుతం సినిమాలు మాత్రం ఆచితూచి చేస్తోంది.నాగచైతన్యతో వివాహం తరువాత తన కెరీర్‌తో పాటు కుటుంబానికి సరైన సమయం కేటాయిస్తూ శభాష్ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ.
అయితే పెళ్లి తరువాత ఎక్కువ సినిమాలు చేయలేకపోయినా హాట్ ఫోటోషూట్‌లతో తన ఫ్యాన్స్‌కు కనులవిందు చేయడం మాత్రం ఆపడం లేదు ఈ బ్యూటీ.
తాజాగా సమంత చీరకట్టులో ఓ అదిరిపోయే ఫోటోషూట్ చేసింది.
ఈ ఫోటోషూట్‌లో తన నడుము అందాలను ఎరగా చూపి కుర్రకారును తనవైపు తిప్పుకుంది.ఈ డిజైనర్ శారీలో సమంత అందాలను కనులారా వీక్షిస్తున్నారు నెటిజన్లు.
నాగచైతన్యకు భార్య అయ్యుండొచ్చు గానీ, తమకిష్టమైన హీరోయిన్ ఇంత అందంగా ఉంటే తాము మాత్రం ఆమె అందాలను ఆస్వాదించకుండా ఉండలేకపోతున్నామని కొందరు కుర్రకారు అంటున్నారు.

ఏదేమైనా పెళ్లయిన తరువాత కూడా సమంత ఇంతటి క్రేజ్‌ను సంపాదించుకుని, స్టార్ హీరోయిన్‌గా నెంబర్ వన్ స్థానాన్ని ఇంకా పదిలంగా ఉంచుకోగలిగిందంటే నిజంగా హ్యాట్సాఫ్ అంటున్నారు సినీ జనం.