టీడీపీ కోరుకునే విధంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది - సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.వివేకాను మర్డర్ చేశాడని చెప్తున్న… అవినాష్ పై ఆధారాలు ఉండి ఉంటే ఇన్ని కుట్రలు జరగవు.

 Sajjala Ramakrishna Reddy Shocking Comments On Ys Viveka Cbi Investigation, Sajj-TeluguStop.com

ఇదంతా ఒక అబద్ధం.గూగుల్ లో ఏమొచ్చింది అనేది తెలియదు.

వివేకా హత్య మాత్రం.ఘోరంగా జరిగింది… నేరస్తులు పట్టుబడాలి.

టీడీపీ కోరుకునే విధంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది.దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకపోగా తప్పుడు రాతలు రాయిస్తున్నారు.ఇదంతా ఒక కో ఆర్డినేషన్ తో జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube