టీడీపీ కోరుకునే విధంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది – సజ్జల రామకృష్ణారెడ్డి
TeluguStop.com
అమరావతి: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.వివేకాను మర్డర్ చేశాడని చెప్తున్న.
అవినాష్ పై ఆధారాలు ఉండి ఉంటే ఇన్ని కుట్రలు జరగవు.ఇదంతా ఒక అబద్ధం.
గూగుల్ లో ఏమొచ్చింది అనేది తెలియదు.వివేకా హత్య మాత్రం.
ఘోరంగా జరిగింది.నేరస్తులు పట్టుబడాలి.
టీడీపీ కోరుకునే విధంగా సిబిఐ దర్యాప్తు జరుగుతోంది.దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగకపోగా తప్పుడు రాతలు రాయిస్తున్నారు.
ఇదంతా ఒక కో ఆర్డినేషన్ తో జరుగుతోంది.
కరేబియన్ దేశంలో భారత సంతతి విద్యార్ధిని అదృశ్యం.. చివరిసారిగా బీచ్ వద్ద